Find the Best janmabhoomi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about janani janmabhoomi swarg se mahan hai, ram janmabhoomi live, ram janmabhoomi trust donation, ram janmabhoomi trust, janmabhoomi express 12805 live status,
amaterasu
"స్లీపర్ క్లాస్ ఒద్దు ఎ.సి. క్లాస్ చేయించు అంటే విన్నావా? చూడు ట్రైన్ ఆపేసాడు.. ఎండ చంపేస్తోంది.." అంటూ విసుక్కుంది శాంత ట్రైన్ కొవ్వూరు దగ్గర ఆగిపోయేసరికి. "మరి గోదారొస్తే గబగబా రూపయి కాసు తీసి పిల్లలతో ఎక్కడి నుండి వేయిస్తావ్?" ట్రైన్ కదలడం చూసి జేబులొ చెయ్యి పెట్టుకుంటూ బదులిచ్చాడు శాంతారావు. #janmabhoomi kaburlu #yqkavi #teluguvelugu #amaterasutelugu #ప్రయాణం
#janmabhoomi kaburlu #yqkavi #teluguvelugu #Amaterasutelugu #ప్రయాణం
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited