Nojoto: Largest Storytelling Platform

Best telugulifequotes Shayari, Status, Quotes, Stories

Find the Best telugulifequotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 8 Stories

Dinakar Reddy

Dinakar Reddy

PS PK

nirmalatv

nirmalatv

nirmalatv

Madhu anchu

#telugukavithalu #తెలుగుసాహిత్యరచన #telugupoetry #telugulifequotes #SelfTalk #తెలుగుకవితలు #Telugu #Stars&Me

read more
గుండెను చుట్టుకుని 
బ్రతుకునే మలుచుకుని  
నాలోన లోలోన 
ఎన్నెనో ఆలోచనలు 
ఎన్నెనో ప్రశ్నలు
కొన్నిటికి సమాధానాలు 
కొన్ని ప్రశ్నలకు వేదనలు వెతలు 
గుండెలు పిండే సమాధానాలు 
నా ద్వారా జరిగిన పనులు 
నన్ను వేసాయి నీవెవరని ప్రశ్నలు 
నాకు నేనుగా కన్నాను సమాధానాలు 
©Anchu #telugukavithalu #తెలుగుసాహిత్యరచన 
#telugupoetry #telugulifequotes #SelfTalk #తెలుగుకవితలు #Telugu 

#Stars&Me

Madhu anchu

చెరిగిపోయిన ఆశయం 
వెళ్లిపోయిన మలుపు
ఇప్పుడు ఎందుకనో 
పలకరిస్తున్న గుర్తు 
                 విచ్చుకున్న పుష్పంపై 
                 ముసురు తొలగని మబ్బు 
హమ్మయ్య అని అనుకొనేలోపే 
మరో కొత్త ఉప్పెన 
పక్షిలా రెక్కల్ని పరిచేలోపే 
గుప్పెడంత ఆకాశమే లేక కరువాయనే 
                  దిక్కుతోచని స్థితిలో 
                  చివరికి మిగిలాను    
                  శ్వాస విడిచాను
                  పంజరంలోని పక్షిలా 
                                        ©Anchu #Anchuwrites 
#telugukavithalu #telugupoetry #teluguquotes #teluguwriter #telugulifequotes 

#Waterfall&Stars


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile