Nojoto: Largest Storytelling Platform

Best ఓటు Shayari, Status, Quotes, Stories

Find the Best ఓటు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఓటు విలువ, ఓటు హక్కు చట్టం, ఓటు హక్కు నినాదాలు, ఓటుకు నోటు కేసు, ఓటుకు నోటు,

  • 5 Followers
  • 18 Stories

srilatha lion

#నానీలు #ఓటు #నోటు #yqbaba #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
ఓట్ల బాటలో
నోటు నడకెందరిదో
హార్ట్ నడకెందరిదో
ఎవరికెరుక #నానీలు #ఓటు #నోటు #yqbaba #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

ఓటు అభిమానంతో వేస్తావా అవినీతిని అణిచేస్తాడని వేస్తావా అందుబాటులో ఉంటాడని వేస్తావా అందలమెక్కి శునక బుద్ధిని చూపిస్తాడని వేస్తావా అందంగా ఒడ్డు పొడుగు వస్తాదులా ఉన్నాడని వేస్తావా అంధకారాన అలమటిస్తే హుటాహుటిన ఆదుకుంటాడని వేస్తావా కరెన్సీతో మాట్లాడతాడని వేస్తావా కలలకు రూపమిస్తాడని వేస్తావా కులానికి వంతపాడే కుయుక్తుడని వేస్తావా కులమేదైనా కాటికాపరిలా తక్షణ కర్తవ్యం నిర్వహిస్తాడని వేస్తావా సొంత సదనాన్ని కాసులతో నింపుకున్నాడని వేస్తావా హాలికులకిచ్చిన హామీ నెరవేరుస్తాడని వేస్తావా #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #ఆలోచన #800thquote #sltelugu

read more

ఓటు
అభిమానంతో వేస్తావా అవినీతిని అణిచేస్తాడని వేస్తావా
అందుబాటులో ఉంటాడని వేస్తావా అందలమెక్కి శునక బుద్ధిని చూపిస్తాడని వేస్తావా
అందంగా ఒడ్డు పొడుగు వస్తాదులా ఉన్నాడని వేస్తావా 
అంధకారాన అలమటిస్తే హుటాహుటిన ఆదుకుంటాడని వేస్తావా
కరెన్సీతో మాట్లాడతాడని వేస్తావా కలలకు రూపమిస్తాడని వేస్తావా
కులానికి వంతపాడే కుయుక్తుడని వేస్తావా కులమేదైనా కాటికాపరిలా తక్షణ కర్తవ్యం నిర్వహిస్తాడని వేస్తావా
సొంత సదనాన్ని కాసులతో నింపుకున్నాడని వేస్తావా హాలికులకిచ్చిన హామీ నెరవేరుస్తాడని వేస్తావా
పథకాల పేరిట ఖజానాకు గండికొట్టాడని వేస్తావా
పరిమితికి మించిన పన్ను భారం పడదోస్తాడని వేస్తావా
ప్రభావవంత వ్యాఖ్యానాలకు ప్రభావితమై వేస్తావా 
ప్రగల్భాలు పలకని ప్రజాపక్ష ప్రావీణ్యుడని వేస్తావా 
వారసత్వాధికారాన్ని మూటగట్టేందుకు వేస్తావా మూలమేదైనా మంచి మార్పుకు పట్టం కట్టే మాణిక్యమని వేస్తావా 

ఎవరికి ఎందుకు వేయాలో ఆలోచన మొదలెట్టు మార్పును వీక్షించ తొలిమెట్టుకు మార్గం సుగుమమైనట్టే..
 ఓటు
అభిమానంతో వేస్తావా అవినీతిని అణిచేస్తాడని వేస్తావా
అందుబాటులో ఉంటాడని వేస్తావా అందలమెక్కి శునక బుద్ధిని చూపిస్తాడని వేస్తావా
అందంగా ఒడ్డు పొడుగు వస్తాదులా ఉన్నాడని వేస్తావా 
అంధకారాన అలమటిస్తే హుటాహుటిన ఆదుకుంటాడని వేస్తావా
కరెన్సీతో మాట్లాడతాడని వేస్తావా కలలకు రూపమిస్తాడని వేస్తావా
కులానికి వంతపాడే కుయుక్తుడని వేస్తావా కులమేదైనా కాటికాపరిలా తక్షణ కర్తవ్యం నిర్వహిస్తాడని వేస్తావా
సొంత సదనాన్ని కాసులతో నింపుకున్నాడని వేస్తావా హాలికులకిచ్చిన హామీ నెరవేరుస్తాడని వేస్తావా

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ147 #ఓటు నోటు

read more
వేలిముద్రల వారు 
వేలి పై చుక్కతో 
ఏలుకునే వారిని 
ఎన్నుకునే హక్కు ను 
లాభసాటిగా మార్పిడి
చేసే విధానం ఓటు నోటు  #భావసుమాలు
#వైక్యూకవి
#సమస్యాపూరణ147
#ఓటు నోటు

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ147 #ఓటు నోటు

read more
ఓటు మారకద్రవ్యం 
ద్రవపదార్థాలు
ఘన పదార్థాలు
పచ్చ నోట్లు అబ్బో
ఎన్నో రూపాలు  #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమస్యాపూరణ147
#ఓటు నోటు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ఓటుహక్కు #ఓటునీభాద్యత #ఓటు #నోటుకిఓటు #ప్రహేళిక #సమస్యాపూరణ147

read more
దున్నపోతౌతాడు
అడవి పందౌతాడు
నోటుతో ఓటును కొని..
ప్రజా సొమ్ము మేస్తాడు #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ఓటుహక్కు #ఓటునీభాద్యత #ఓటు #నోటుకిఓటు #ప్రహేళిక #సమస్యాపూరణ147

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ఓటుహక్కు #ఓటునీభాద్యత #ఓటు #నోటుకిఓటు #ప్రహేళిక #సమస్యాపూరణ147

read more
మందిస్తే చాలునా
విందిస్తే చాలునా
పాలనే రాకున్నా..
నోటిస్తే చాలునా #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు
#ఓటుహక్కు #ఓటునీభాద్యత #ఓటు #నోటుకిఓటు #ప్రహేళిక #సమస్యాపూరణ147

Naresh Reddy Aleti

#మణిపూసలు #వన్నెలయ్య_మణిపూసలు #ఓటుహక్కు #ఓటునీభాద్యత #ఓటు #నోటుకిఓటు #ప్రహేళిక #సమస్యాపూరణ147

read more
కులమేంటని చూడకు
బలమేంటని చూడకు
గుణమేంటని చూడక..
నోటెంతని చూడకు #మణిపూసలు #వన్నెలయ్య_మణిపూసలు 
#ఓటుహక్కు #ఓటునీభాద్యత #ఓటు #నోటుకిఓటు #ప్రహేళిక #సమస్యాపూరణ147

Naresh Reddy Aleti

#ఓటుహక్కు #ఓటునీభాద్యత #ఓటు #నోటుకిఓటు #ప్రహేళిక #సమస్యాపూరణ147

read more
పంట
నమ్ముకో
వంట
నమ్ముకో కానీ


నువ్వమ్ముతుంది
భవితను #ఓటుహక్కు #ఓటునీభాద్యత #ఓటు #నోటుకిఓటు #ప్రహేళిక #సమస్యాపూరణ147

Naresh Reddy Aleti

#నోటుకిఓటు #ప్రహేళిక #ఓటు-నోటు #ఓటు #నోటు #సమస్యాపూరణ147

read more
జేబు నిండుతుంది
కడుపు నిండుతుంది
ఈ యాలకు
నోటుకు ఓటేస్తే..

రేపనేది రాత్రౌతుంది
భవితనేది సున్నౌతుంది
ఈ యాల్ల
నోటుకు ఓటేస్తే.. #నోటుకిఓటు #ప్రహేళిక #ఓటు-నోటు #ఓటు #నోటు #సమస్యాపూరణ147

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ఓటు

read more
చదువు లేని పశువువా
బుద్ది లేని జీవివా
కానకనే నోటుకు..
నీవమ్ముడుపోతివా #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ఓటు
loader
Home
Explore
Events
Notification
Profile