Nojoto: Largest Storytelling Platform

Best కళ్ళు Shayari, Status, Quotes, Stories

Find the Best కళ్ళు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కళ్ళు కావాలి, కళ్ళు పాట, కళ్ళు కవితలు, కళ్ళు సినిమా, కళ్ళు ఉప్పు,

  • 5 Followers
  • 16 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

#మీరు #నవ్వేటప్పుడు మీ #చిన్న #కళ్ళు నాకు #నచ్చుతాయి #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

#కళ్ళు #మూసుకుని #నీతో 1000 సార్లు #మాట్లాడాను #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

నా #కళ్ళు #నీతో #ప్రేమలో ఉన్నాయి #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

#నిన్నుచూడగానే నా #కళ్ళు #మెరుస్తాయి #సూర్యసముద్రససుర #Poetry

read more
mute video

Suryasamudra Sasura

నా #కళ్ళు #నిన్ను #చూడాలని #కోరుకుంటున్నాయి #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

#నాలుక #సత్యాన్ని దాచవచ్చు కాని #కళ్ళు ఎప్పుడూ #దాచలేదు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Mouni Kanna✍

#కళ్ళు #భావాలు #YourQuoteAndMine Collaborating with Kavya reddy Avuthu Collaborating with కళ్యాణ్ 💔కళ్యాణ్💔 Collaborating with వెన్నెల సీత Collaborating with Krushi Krushi

read more
నీ వాలు కళ్ళతో అలా వలవేసి లాగకే
 ఓ రాక్షసి #కళ్ళు #భావాలు  #YourQuoteAndMine
Collaborating with Kavya reddy Avuthu
Collaborating with కళ్యాణ్ 💔కళ్యాణ్💔
Collaborating with వెన్నెల సీత
Collaborating with Krushi Krushi

srilatha lion

#కళ్ళు #మాటలు #Telugu #teluguvelugu

read more
కళ్ళతో మాటాడుతూ మనసుతో వింటుంటే 
ఎంత బావుంటుందో తెలుసా!
అచ్చం‌ పున్నమి వెన్నెల్లో‌ సొగసులద్దుకునే సంద్రపు అలలా... 
నావైపు పైకి మాటల్లేకపోవచ్చుగాని మనసంతరంగంలో 
నువ్వూహించలేనంత సవ్వడి..
అన్నీ మూటగట్టి ఓ చిన్ని అరనవ్వులో నింపేస్తా నీకోసం... 
చీకటి రాజ్యానికి తారాజువ్వల వర్షంలా..

ఏం చెయ్యను తాకలేదు తపన 
ఆస్వాదిస్తూనే అంబరానికి ఎగిరిపోతు...
చేరలేదు యాతన ఐనా... దూరానున్నా... 
అరచేతుల ఆలింగనాన్ని ఊహిస్తూ...
నేనలా నిదురలోకి జారిపోతే
నీ తలపొచ్చి అలా.... గిల్లిపోతే
అక్షరాలిలా అలుకుతూ... ఆనందపడుతూ... #కళ్ళు #మాటలు #telugu #teluguvelugu

srilatha lion

#yqbaba #yqkavi #ఏకవాక్యకవిత #ప్రహేళిక #కళ్ళు #Telugu #teluguvelugu

read more
తను చూసే కళ్ళేవి తన కళ్ళలోకి చూడవు 
- చూస్తే ఆ కళ్ళు ఏడ్వవు #yqbaba #yqkavi #ఏకవాక్యకవిత #ప్రహేళిక #కళ్ళు #telugu #teluguvelugu

srilatha lion

చాలా మందికి... #ప్రేమ #పెళ్ళి #కళ్ళు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
ప్రేమలో ఉన్నపుడు మూసుకుపోయి 
పెళ్ళనగానే తెరుచుకుంటాయ్ కళ్ళు చాలా మందికి...

#ప్రేమ #పెళ్ళి #కళ్ళు #yqbaba #yqkavi #telugu #teluguvelugu
loader
Home
Explore
Events
Notification
Profile