Nojoto: Largest Storytelling Platform

Best సన్నీ Shayari, Status, Quotes, Stories

Find the Best సన్నీ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about సన్నీ లియోన్ బి పి, సన్నీ లియోన్ ఫోటో, సన్నీ దేవల్ ఫిలిం, సన్నీ లియో, సన్నీ సన్నీ,

  • 1 Followers
  • 246 Stories
    PopularLatestVideo

Raj Kumar KRK

#సన్నీ

read more
చుక్కల వర్షం కురిసింది,
తనపై దీవాళి రోజు..💖✨ #సన్నీ

Raj Kumar KRK

#సన్నీ

read more
మీకు మీ కుటుంబ సభ్యులంధరికి దీపావళి..శుభాకాంక్షలు..✨ #సన్నీ

Raj Kumar KRK

#సన్నీ 8 oct 2022.. 💔💔

read more
నా ప్రేమ ఒక జీవితమైతే
నీ ప్రేమ ఒక జ్ఞాపకం...💔 #సన్నీ 
8 oct 2022..
💔💔

Raj Kumar KRK

#సన్నీ

read more
నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది,
నీ మాటలు మళ్లీ వినాలని ఉంది...
నీ కోపం, నీ మొండితనం, నీ ప్రేమ మళ్లీ చూడాలని ఉంది.
నా life లోకి రా అని కూడా అడగను ఇక
రావొచ్చు కదా ఒక్కసారి మనసారా చూసి బ్రతికేస్తా.💔 #సన్నీ

Raj Kumar KRK

వాడి ప్రెమకి ఇక సెలవు...💔 #సన్నీ

read more
నాతో ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడరు
ఒకవేళ మాట్లాడినా నాతో ఎక్కువ కాలం ఉండరు. వాడి ప్రెమకి ఇక సెలవు...💔
#సన్నీ

Raj Kumar KRK

#సన్నీ 💔💔 25/09/2022

read more
వాడు నిన్ను ప్రేమించిన పాపానికి
మంచి మాటనే చెప్పినవ్..
ఇలాంటి ప్రేమలు జీవితంలో
ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రేమ జోలికి
వెళ్ళకుండా ఉండాలని అ భగవంథునికి
కోరుతూన్న...🙏 జీవితంలో నీ జోలికి రాడు
ఇక వాడు...💖🙏 #సన్నీ 
💔💔
25/09/2022

Raj Kumar KRK

#సన్నీ #వర్షం

read more
గుర్తుకు వచ్చనేమో పాపం
వర్షం రూపంలో ఏడుస్తుంది..❤‍🩹😍 #సన్నీ 
#వర్షం

Raj Kumar KRK

#సన్నీ #సీత

read more
నేను నీ రాముడిని కాదు,
కావచ్చు..కానీ....🦋
నువ్వు మాత్రం నా సీతవే...💖 #సన్నీ
#సీత

Raj Kumar KRK

#సన్నీ

read more
ఓ పిచ్చిదాన ఎందుకో
పిచ్చి పిచ్చిగా గుర్తుకు వస్తున్నవే...
నువ్ వెళ్లిన నుండి నీకు గుర్తు చేయని...
రోజంటు లేదు....పడుకున్న కూడా కలలో వస్తున్నవే..💔
 #సన్నీ

Raj Kumar KRK

#సన్నీ #రాఖీపౌర్ణమి

read more
ప్రతి ఇంట్లో ఒక అక్కనో సెల్లెనో....
ఎవరో ఒకరు ఉండాలి......
అక్క సెల్లెల్లున్న అన్న దమ్ముళ్లు...
అదృష్టవంతులు...
😍హ్యాపీ రక్షా బంధన్---💝💝 #సన్నీ 
#రాఖీపౌర్ణమి
loader
Home
Explore
Events
Notification
Profile