Nojoto: Largest Storytelling Platform

Best రాత్రి Shayari, Status, Quotes, Stories

Find the Best రాత్రి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about రాత్రి పాట, రాత్రి సినిమా, రాత్రి జరిగింది, రాత్రి కవితలు, రాత్రి భారత్,

  • 5 Followers
  • 13 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

#మళ్ళీ అదే #ప్రేమ #రాత్రి అప్పుడు అదే రాత్రి #కలల ప్రేమ రాత్రి రాత్రంతా కలలోనే చూస్తారా? అదే #రోజు ప్రేమ రాత్రి #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Ruthwik Reddy Sunketa

#తెలుగు #రాత్రి #yqbaba #Memories #foryou #yourquotekavi

read more
నేటి రాత్రి..
నాటి జ్ఞాపకాలు..
నీటితో నా కళ్ళు..
నన్ను చుట్టేస్తూ చీకటి..
నా మనసులో ప్రతిధ్వనిస్తున్న నీ పలకరింపు..
నీ గుర్తుగా మిగిలిన ఈ ఉంగరం..

నిన్ను నా నుండి వేరు చేసిన అదే మరణం,
మళ్లీ మనల్ని కలుపుతుందేమో అన్న చింత..

ఇలా నీ ఆలోచనలతో బ్రతుకుతున్న నా శరీరం! #తెలుగు 
#రాత్రి 
#yqbaba 
#memories 
#foryou 
#yourquotekavi

srilatha lion

#రాత్రి #భయం #మనసు

read more
మనసంతా గందరగోళమైతే 
రాత్రికన్నా భయంకరమైంది 
మరొకటుండదు... #రాత్రి #భయం #మనసు

srilatha lion

#అక్షరాలు #రాత్రి #పుట్టుక #Telugu #teluguvelugu #నలుపు #yqkavi

read more
ఆ అక్షరాలన్నీ దాదాపు నల్లనివే...

రాత్రే పుడతాయ్ మరి! #అక్షరాలు #రాత్రి #పుట్టుక #telugu #teluguvelugu #నలుపు #yqkavi

srilatha lion

#Telugu #మేధావులు #రాత్రి

read more
ఒకరకమైన పిచ్చోళ్ళు, మేధావులు మాత్రమే 
రాత్రిళ్ళు మేలుకునేది  #telugu #మేధావులు #రాత్రి

srilatha lion

#Telugu #teluguvelugu #yqkavi #సమస్యాపూరణ100 #పగిలినమనసు #రాత్రి #ముక్తకాలు

read more
కనులు తడవని రాత్రిని వెతకాలనుంది 
పగిలిన మనసు రాత్రిని గెలవనివ్వదు  #telugu #teluguvelugu #yqkavi #సమస్యాపూరణ100 #పగిలినమనసు #రాత్రి #ముక్తకాలు

srilatha lion

#గుండెచప్పుడు #రాత్రి #Telugu

read more
కొన్ని గుండె చప్పుళ్ళు 
రాత్రి మాత్రమే వినిపిస్తుంటాయ్ 

వినేవాళ్ళుండరు కాబట్టి... #గుండెచప్పుడు #రాత్రి #telugu

srilatha lion

#నానోలు #రాత్రి #పగిలినగుండె #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu life

read more
పగిలిన 
గుండె 
బద్దలయేది 
రాత్రేగా #నానోలు #రాత్రి #పగిలినగుండె #తెలుగు #yqkavi #telugu #teluguvelugu #life

srilatha lion

#ఆకలి #ఆమె‌ #రాత్రి #అక్షరాలు #Telugu #teluguvelugu #yqkavi

read more
ప్రతీ రోజు ఆమె‌ రాత్రిని
అక్షరాలకాకలేసి మింగేస్తాయ్ 

ఆకలి తీరేలోపు 
తెల్లారిపోతుంది #ఆకలి #ఆమె‌ #రాత్రి #అక్షరాలు #telugu #teluguvelugu #yqkavi

Suryasamudra Sasura

మళ్ళీ అదే #ప్రేమ రాత్రి అప్పుడు అదే #రాత్రి #కలల ప్రేమ రాత్రి రాత్రంతా కలలోనే చూస్తారా? అదే #రోజు ప్రేమ రాత్రి #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile