Nojoto: Largest Storytelling Platform

Best రెక్కలు Shayari, Status, Quotes, Stories

Find the Best రెక్కలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about రెక్కలు వచ్చిన ప్రేమ అనే సాంగ్, రెక్కలు ను నిర్వచించండి, రెక్కలు వచ్చిన ప్రేమ సాంగ్ డౌన్లోడ్, రెక్కలు కవితా ప్రక్రియ, రెక్కలు వచ్చిన ప్రేమ తెలుగు సాంగ్,

  • 4 Followers
  • 274 Stories
    PopularLatestVideo

srilatha lion

#మనసు #రెక్కలు

read more
పిచ్చి మనసు నిను బంధించిందనుకుంది
రెక్కలొచ్చిన పావురం ఎన్నాళ్ళాగుతుంది #మనసు #రెక్కలు

srilatha lion

#రెక్కలు #సమస్యాపూరణ62 #yqkavi #Telugu #దుప్పటి

read more
ఆమెనెవ్వరిని
తాకనీకుండా
తానే 
హత్తుకుంటుంది

దుప్పటికెంత
కుళ్ళో! #రెక్కలు #సమస్యాపూరణ62
#yqkavi #telugu #దుప్పటి

srilatha lion

#రెక్కలు #సమస్యాపూరణ62 #Telugu #teluguvelugu #yqkavi #పెన్ను #రిఫిల్ #ముచ్చట

read more
నీలోని 
ఇంకు
ఇంకేవరకే 
నాతో నీ ప్రయాణం

రిఫిల్ తో
పెన్ను ముచ్చట  #రెక్కలు #సమస్యాపూరణ62 #telugu #teluguvelugu #yqkavi #పెన్ను #రిఫిల్ #ముచ్చట

srilatha lion

#రెక్కలు #గుడి #సమస్యాపూరణ62 #yqbaba #Telugu #yqkavi #teluguvelugu #మది

read more
వింటున్నా నే భజన
గడియ తీరిక లేక
గది దాటి 
బయటకు రాలేక

తన మదిలో 
గుడికట్టాడులే #రెక్కలు #గుడి #సమస్యాపూరణ62 #yqbaba #telugu #yqkavi #teluguvelugu #మది

srilatha lion

#రెక్కలు #సమస్యాపూరణ62 #అందం #పలక #Telugu #yqbaba #teluguvelugu #yqkavi

read more
ఎంత పౌడరద్దితె
అంత తెల్లగవనా
అంటుంది తన
అందానికి ఖితాబిచ్చుకుంటూ

అక్షరాల్ని 
రాయించుకుంటున్న పలక #రెక్కలు #సమస్యాపూరణ62 #అందం #పలక #telugu #yqbaba #teluguvelugu #yqkavi

srilatha lion

#రెక్కలు #సమస్యాపూరణ62 #బట్టలు #yqkavi #yqbaba #Telugu #teluguvelugu

read more
పొద్దు మరిచి 
తానెన్ని కొత్త బట్టలేస్కున్నా
ఒక్కటీ తనది కాదు
సినిమా వాళ్లకు మల్లే

బట్టలారేసే 
దండెం #రెక్కలు #సమస్యాపూరణ62 #బట్టలు #yqkavi #yqbaba #telugu #teluguvelugu

srilatha lion

#రెక్కలు #సమస్యాపూరణ62 #yqkavi #Telugu #teluguvelugu #సదానీసేవలో #yqbaba #అద్దం

read more
తనలో 
నిను చూప
తన వెనకనె 
దాచద 

సదా నీ సేవలో అంటూ
అద్దం  #రెక్కలు #సమస్యాపూరణ62 #yqkavi #telugu #teluguvelugu 
#సదానీసేవలో #yqbaba #అద్దం

srilatha lion

#గొడుగు #రెక్కలు #సమస్యాపూరణ62 #తలరాత #Telugu #yqkavi #teluguvelugu #yqbaba

read more
తడిసినా 
ఎండినా
జీవితమంత 
ఒకే చీర

గొడుగు 
తలరాత #గొడుగు #రెక్కలు #సమస్యాపూరణ62 #తలరాత #telugu #yqkavi #teluguvelugu #yqbaba

srilatha lion

#విరులు #రెక్కలు #సమస్యాపూరణ62 #Telugu #teluguvelugu #నగవు #అలక #మూడ్_స్వింగ్స్

read more
విచ్చుకుంటూ 
అలక
వికసిస్తూ 
నగవు

విరుల
మూడ్ స్వింగ్స్  #విరులు #రెక్కలు #సమస్యాపూరణ62 #telugu #teluguvelugu #నగవు #అలక #మూడ్_స్వింగ్స్

srilatha lion

#రెక్కలు #కాలం #సమస్యాపూరణ62 #Telugu #teluguvelugu #మనసద్దం

read more
మనసద్దాన్ని 
పగలగొట్టేదే ఐంది 
తనను తాకిన
ప్రతీ రాయి

కాలం 
విసిరింది మరి!                       #రెక్కలు #కాలం #సమస్యాపూరణ62 #telugu #teluguvelugu #మనసద్దం
loader
Home
Explore
Events
Notification
Profile