Nojoto: Largest Storytelling Platform

Best అక్షరాలు Shayari, Status, Quotes, Stories

Find the Best అక్షరాలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అక్షరాలు ఉన్నాయి, అక్షరాలు చూపించండి, అక్షరాలు, అక్షరాలు వ్రాసినట్లు, అక్షరాలు పంపించడానికి,

  • 7 Followers
  • 71 Stories
    PopularLatestVideo

srilatha lion

#అక్షరాలు #రాత్రి #పుట్టుక #Telugu #teluguvelugu #నలుపు #yqkavi

read more
ఆ అక్షరాలన్నీ దాదాపు నల్లనివే...

రాత్రే పుడతాయ్ మరి! #అక్షరాలు #రాత్రి #పుట్టుక #telugu #teluguvelugu #నలుపు #yqkavi

srilatha lion

#అక్షరాలు #ఉద్వేగం #మౌనం #Telugu #teluguvelugu #అక్షరీకరణ

read more
అక్షరాలు మోయలేమన్నాయ్ ఈ ఉద్వేగాన్ని...

జాలేసింది...

అందుకే నాక్కూడా అక్షరీకరించాలనిపించలేదు... #అక్షరాలు #ఉద్వేగం #మౌనం #telugu #teluguvelugu #అక్షరీకరణ

srilatha lion

#అక్షరాలు #మనసు #భావుకత్వం #Telugu #teluguvelugu #yqkavi

read more
        #అక్షరాలు #మనసు #భావుకత్వం #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

#ప్రహేళిక #ఈవారం_నానీలు #నానీలు #అక్షరాలు #teluguvelugu #బరువైనవి #Telugu

read more
ఆ అక్షరాలు 
గొప్పవో కావో 
తెలీదు గాని
బరువైనవి అంతే #ప్రహేళిక #ఈవారం_నానీలు #నానీలు #అక్షరాలు #teluguvelugu #బరువైనవి #telugu

srilatha lion

#అక్షరాలు #రాతిరి #తెలీదు #Telugu

read more
రాతిరొచ్చిందీ తెలీదు ఆలోచనల్తో...
రాతిరెళ్ళిందీ తెలీదు అక్షరాల్తో... #అక్షరాలు #రాతిరి #తెలీదు #telugu

srilatha lion

#అక్షరాలు #ఖర్మ

read more
నిను మోయలేమని 
అసహనం వ్యక్తం చేస్తూ అక్షరాలు

తప్పట్లేదు మరి 
వాటి ఖర్మ! #అక్షరాలు #ఖర్మ

srilatha lion

#నీతో #అక్షరాలు

read more
నిమిషం నిమిషం నీతోనే మాటాడుతున్న 
అక్షరాలున్నాయ్ గ ఎదురుగ  #నీతో #అక్షరాలు

srilatha lion

#మొగ్గలు #అక్షరాలు #Telugu #మసక #yqkavi #teluguvelugu #తెలుగు

read more
మసకబారునేమో 
అక్షరాలు 

ఇది కాగితమైతే... #మొగ్గలు #అక్షరాలు #telugu #మసక #yqkavi #teluguvelugu #తెలుగు

srilatha lion

#ఆకలి #ఆమె‌ #రాత్రి #అక్షరాలు #Telugu #teluguvelugu #yqkavi

read more
ప్రతీ రోజు ఆమె‌ రాత్రిని
అక్షరాలకాకలేసి మింగేస్తాయ్ 

ఆకలి తీరేలోపు 
తెల్లారిపోతుంది #ఆకలి #ఆమె‌ #రాత్రి #అక్షరాలు #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

ఎందుకంటే... మోముకు ఆంక్షలాయే మాటలకు బరువాయే కాని అక్షరాలకు మాత్రం ఆత్మీయమాయే. #అక్షరాలు #బాధ #సంతోషం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
సంతోషం మోములోనో,మాటల్లోనో చూపిస్తే 
బాధ మాత్రం అక్షరాల్లో చూపిస్తా ఎందుకంటే...
మోముకు ఆంక్షలాయే 
మాటలకు బరువాయే
కాని అక్షరాలకు మాత్రం ఆత్మీయమాయే.

#అక్షరాలు #బాధ #సంతోషం #yqbaba #yqkavi #telugu #teluguvelugu
loader
Home
Explore
Events
Notification
Profile