Nojoto: Largest Storytelling Platform

Best ప్రేమలు Shayari, Status, Quotes, Stories

Find the Best ప్రేమలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ప్రేమ వీడియో, ప్రేమలు పుట్టే వేళ పగలంతా, ప్రేమలు పుట్టె వేళ, ప్రేమలు-పెళ్ళిళ్ళు సినిమా, ప్రేమలు-పెళ్ళిళ్ళు పాటలు,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

srilatha lion

#జీవితం #పరిస్థితులు #Telugu #ప్రేమలు #teluguvelugu #yqkavi #బాధ్యతలు

read more
బాధ్యతలు నెత్తినెక్కితే 
దేహానికి బరువులెంత! 
మనసుకు ప్రేమలెంత! 

పరిస్థితులనెర వేసి కాలమనే గాలం లాక్కెళుతుంది 
నువు మోయనంటే దించేయదు 
భరించనంటే బ్రతుకని వదిలేయదు 

ఇదే జీవితం  #జీవితం #పరిస్థితులు #telugu #ప్రేమలు #teluguvelugu  
#yqkavi #బాధ్యతలు

Naresh Reddy Aleti

ఆ గగన కుసుమాలు ఈ మరు మరీచికలు మనుషుల్లో ప్రేమలు.. కుందేటీ కొమ్ములు.! #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రేమలు

read more
ఆ గగన కుసుమాలు
ఈ మరు మరీచికలు
లేకనే ఉంటాయి..
మనుషుల్లో ప్రేమలు.! ఆ గగన కుసుమాలు
ఈ మరు మరీచికలు
మనుషుల్లో ప్రేమలు..
కుందేటీ కొమ్ములు.!
#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రేమలు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile