Nojoto: Largest Storytelling Platform

Best పవన్ Shayari, Status, Quotes, Stories

Find the Best పవన్ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పవన్ కళ్యాణ్ photos, పవన్ హరి టిక్ టాక్, పవన్ కళ్యాణ్ పాటలు, పవన్ కళ్యాణ్ ఫోన్ నెంబర్, పవన్ కళ్యాణ్ సినిమా,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

అజ్ఞాతవాసి

#పవన్ #పవర్_స్టార్_పవన్_కల్యాణ్ #yqkavi #తెలుగుకవి జనసేనుడు కి జన్మదిన శుభాకాంక్షలు

read more
నిరాడంబరమైన జీవితం నీది
నిస్వార్ధమైన సేవ నీది
నిర్విరామ పోరాటం నీది 
అపజయాలకు కృంగిపోని తత్వం నీది 
ఆపదలో ఆదుకునే తీరు నీది
సాయం అని వస్తే సహాయం చేసే గుణం నీది
అందుకేనేమో ఈ అభిమానం
అందుకేనేమో ఈ అభిమాన సంద్రం 
జనసేనాని గా వచ్చావు
జన సైన్యాన్ని నడుపుతున్నావు 
అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నావు 
జనసేనుడా అందుకో ఈ జన్మదిన శుభాకాంక్షలు #పవన్ #పవర్_స్టార్_పవన్_కల్యాణ్ #yqkavi #తెలుగుకవి జనసేనుడు కి జన్మదిన శుభాకాంక్షలు

అజ్ఞాతవాసి

#పవన్ #పవర్_స్టార్_పవన్_కల్యాణ్ #yqkavi #తెలుగుకవి జనసేనుడు కి జన్మదిన శుభాకాంక్షలు

read more
నిరాడంబరమైన జీవితం నీది
నిస్వార్ధమైన సేవ నీది
నిర్విరామ పోరాటం నీది 
అపజయాలకు కృంగిపోని తత్వం నీది 
ఆపదలో ఆదుకునే తీరు నీది
సాయం అని వస్తే సహాయం చేసే గుణం నీది
అందుకేనేమో ఈ అభిమానం
అందుకేనేమో ఈ అభిమాన సంద్రం 
జనసేనాని గా వచ్చావు
జన సైన్యాన్ని నడుపుతున్నావు 
అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నావు 
జనసేనుడా అందుకో ఈ జన్మదిన శుభాకాంక్షలు #పవన్ #పవర్_స్టార్_పవన్_కల్యాణ్ #yqkavi #తెలుగుకవి జనసేనుడు కి జన్మదిన శుభాకాంక్షలు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile