Nojoto: Largest Storytelling Platform

Best ఈరోజు Shayari, Status, Quotes, Stories

Find the Best ఈరోజు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఈటీవీ న్యూస్ ఈరోజు, ఈరోజు వాతావరణం, ఈరోజు వాతావరణం ఎలా ఉంది, ఈరోజు వాతావరణం న్యూస్, ఈరోజు జబర్దస్త్,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

srilatha lion

ప్రపంచమంతం అపుడే అన్నట్టు నాకు మిగిలుంది ఆ ఒక్క క్షణమే అన్నట్టు నేనేమైనా పర్లేదు నీకు,నీవాళ్ళకు ఏం కాకుడదన్నట్టు నువ్వు లేని పేజీలు నాకక్కర్లేదని నా జీవితపుస్తకాన్నే చించాలనుకున్న రోజు గుండె చప్పుడు కూడా గునపపు పోటులా గుచ్చుతున్నట్టు, గుండెల్లో కొన్ని వేలకోట్ల అగ్ని పర్వతాలు బద్ధలవుతున్నట్టుగున్న ఈ భావనని రాయలేకపోతున్న ఎందుకో అక్షరాల్లో ఇమడ్చలేకపోతున్న #yqbaba #Telugu #yqkavi #ఈరోజు #జీవితపుస్తకం

read more
రాధ లేనిదే జోగేంద్ర లేడు అన్న రేంజ్ లో
నువు లేనిదే నేను లేనని
నీకు దూరమవలేక 
నాకు నే దూరమవ్వాలనుకున్న రోజు ఈ రోజు
రెండేళ్ళు గడిచినా ఇంకా నా కళ్ళముందు 
మెదులుతూనే ఉంది ఆ రోజు ప్రపంచమంతం అపుడే అన్నట్టు 
నాకు మిగిలుంది ఆ ఒక్క క్షణమే అన్నట్టు 
నేనేమైనా పర్లేదు నీకు,నీవాళ్ళకు ఏం కాకుడదన్నట్టు
నువ్వు లేని పేజీలు నాకక్కర్లేదని నా జీవితపుస్తకాన్నే చించాలనుకున్న రోజు 

గుండె చప్పుడు కూడా గునపపు పోటులా గుచ్చుతున్నట్టు,
గుండెల్లో కొన్ని వేలకోట్ల అగ్ని పర్వతాలు బద్ధలవుతున్నట్టుగున్న ఈ భావనని రాయలేకపోతున్న
ఎందుకో అక్షరాల్లో ఇమడ్చలేకపోతున్న

srilatha lion

ఈ రోజు............ #ఈరోజు #మలుపు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
కల కానిది
మది నమ్మనిది
ఊహే ఊహించనిది
మలుపు మరవనిది
గాయం మాననిది
వెత వెలకట్టలేనిది ఈ రోజు............

#ఈరోజు #మలుపు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile