Nojoto: Largest Storytelling Platform

Best ల Shayari, Status, Quotes, Stories

Find the Best ల Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about లవ్ కోట్లు, లక్ష్మీ దేవి పాటలు, లవ్ సాంగ్స్, లూడో గేమ్, లైవ్ వి6,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

amaterasu

#ల #teluguvelugu #yqkavi #Telugu Not for word challenge :D Just continuing the 'ల' flow. Cherupalli Sandhya.. triggered from your #ల quote and thanks for that correction Cherupalli Sandhya, TEEN CLUB's TALENT ... ;) #Amaterasutelugu

read more
అలా ఎలా..
అని అడగకలా..
ఏమి తెలియనిదానిలా..
కొంటె పిల్లలా..

నీ తీపి పలుకుల..
ముత్యపు నవ్వుల..
ముచ్చటైన సరసాల..
బుంగమూతి కోపాల..
కేరింతల, కవ్వింతల..
అమితమైన భావాల..
అందచందాలకు నేనిలా..
ఫిదా ఐనా ఇలా..
ఓ వన్నెల సిరివెన్నెలా..
అలా ఎలా.. అని అడగకలా.. #ల #teluguvelugu #yqkavi #telugu 
Not for word challenge
:D Just continuing the 'ల' flow. 

Cherupalli Sandhya.. triggered from your #ల quote and thanks for that correction Cherupalli Sandhya, TEEN CLUB's TALENT  ... ;)     

#Amaterasutelugu

amaterasu

పెందలాడె లేవాల,
 పొలం పనికి పోవాల
నారు నాటి, నీరెట్టి, కలుపుని కోయాల
మధ్యానం సెట్టు నీడల 
సల్ది మూట తెరవాల
ఉల్లిపాయ కొరక్కొంటు, మిర్చి నంజుకోవాల
ఆడనె కాసేపు కునికు పాటు తీయాల
యెన్నెల పొడవాల
ఏకువ పొద్దెక్కాల
సుక్కలు నింగెక్కాల 
సీకటి సిందెయ్యాల 
గుడికెళ్ళి పంతులోరి మాటలాలకించాల
బేగిరం ఇంటికెళ్ళి బువ్వ కాస్త తినాల
ఆరుబయట మంచవేసి హాయిగ పడుకోవాల #ల #yqkavi #teluguvelugu #telugu 

#Amaterasutelugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile