Nojoto: Largest Storytelling Platform

Best వ్రతం Shayari, Status, Quotes, Stories

Find the Best వ్రతం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వ్రతం అంటే ఏమిటి, వ్రతం, వ్రతం శ్లోకం, వ్రతం à°•à°¥, వ్రతం పాటలు,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 355 #గజల్ #సత్యనారాయణ #వ్రతం దృతం = అద్భుతం

read more
పూజించుట జనావళికి వ్రతంలాగుంది.!
దీవించుట దైవానికి మతంలాగుంది.!

యద పల్లకి మొస్తున్నది నారాయణునే
దైవానికి ఈ దేహం రథంలాగుంది.!

అణువణువు మహత్వమే శోధన చేస్తే
ఆ దైవం పాలలో ఘృతంలాగుంది.!

వెనుకడుగులు ఇక లేవు, వెన్నుడు తోడు
భీరత్వం బ్రతుకులోన గతంలాగుంది.!

అరటాకుల పందరిలో విష్ణుని చూశా
కళ్ళల్లో వైకుంఠం దృతంలాగుంది.! #వన్నెలయ్య_గజల్ 355 #గజల్ #సత్యనారాయణ #వ్రతం
దృతం = అద్భుతం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile