Nojoto: Largest Storytelling Platform

Best దీపావళి Shayari, Status, Quotes, Stories

Find the Best దీపావళి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about దీపావళి 2020, దీపావళి ఎప్పుడు, దీపావళి పండుగ ఎప్పుడు, దీపావళి డేట్, దీపావళి ముగ్గులు,

  • 6 Followers
  • 21 Stories
    PopularLatestVideo

srilatha lion

#దీపావళి #దరహాసం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #slteugu #lovequotesbysrilathalion

read more
ఒక్కసారి మబ్బుతెరలను దాటి 
నీలో దాగిన ప్రేమామృతాన్ని వెలికితీసి 
ఒక్కసారి నా ముందు అలా నిలిచి ఒక్క చూపు 
చూస్తే చాలు అదే నాకు దీపావళి..
అపుడు నా కనులే తారాజువ్వలై 
గగన విహారం చేయవా..?
సంబరమైన నా దరహాసంతో 
కోటి దీపాలు అచేతనంగా వెలిగిపోవా..? 
నా వరకివే వేడుకలు..
 #దీపావళి #దరహాసం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #slteugu #lovequotesbysrilathalion

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #దీపావళి

read more
సత్య ప్రణయకలాపము కాదు
సత్యభామాకలాపం కానేకాదు
వీరకలాపము నారీ వీరవిహారం
నారిసంధించిన  నారీ శిరోమణి 
సత్యంగా సత్యసాధించిన విజయం
జయజయ నరకాసుర మర్దిని 
రమాదేవి నమోస్తుతే 🙏🙏 #భావసుమాలు
#వైక్యూకవి
#దీపావళి

Aswartha Lakshmi Mitta

#cinemagraph #భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #దీపావళి #పద్యసరళి

read more
బాణాసంచా సంబరాలు
ఇచ్చి పుచ్చుకునే బహుమతులు
 బంధుమిత్రుల సమాగమం
వెల్లివిరిసింది ఆనందం  #cinemagraph
#భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#దీపావళి 
#పద్యసరళి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #దీపావళి #పద్యసరళి

read more
క్షీరసాగర మథన సమయం 
లక్ష్మీదేవి ,ధన్వంతరి జననం 
భక్తితో వారికి పూజలు చేసేము
దివ్య దీప్తుల  పండుగ చేసేము #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#దీపావళి 
#పద్యసరళి

Aswartha Lakshmi Mitta

#cinemagraph #భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #దీపావళి

read more
నరకుని బాధ తొలగిన సమయం
సత్యభామదే పోరులొ విజయం
దివ్య దీప్తుల దీపాల కాంతులు
మధుర మధురమే కృష్ణ లీలలు   #cinemagraph
#భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#దీపావళి

Aswartha Lakshmi Mitta

సీతారాములు అరుదెంచు సమయం అయోధ్య వాసుల స్వాగతము విజయం ఎపుడూ రాముని దే దీపావళి కథనం తనివితీరని దే #భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #దీపావళి

read more
సీతారాములు అరుదెంచు సమయం
అయోధ్య వాసుల స్వాగతము
విజయం ఎపుడూ రాముని దే
దీపావళి కథనం తనివితీరని దే   సీతారాములు అరుదెంచు సమయం
అయోధ్య వాసుల స్వాగతము
విజయం ఎపుడూ రాముని దే
దీపావళి కథనం తనివితీరని దే 
#భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#దీపావళి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #దీపావళి

read more
ప్లవ సంవత్సరం
దీపోత్సవం
ప్రమిదల వెలుగులు
ప్రమోదాల ప్రభలు 
ప్రకాశవంతమైన కాంతులు 
ప్రమదల దీపారాధనలు
ప్రణామాలు దీపలక్ష్మి   #భావసుమాలు 
#వైక్యూకవి 
#దీపావళి

Narahari Rao

#Telugu #yqtelugu #Deepavali #తెలుగు #దీపావళి #దీపావళిశుభాకాంక్షలు #teluguwritings #Festival

read more
దీపావళి శుభాకాంక్షలు... 
💐💐💐🔆🔆🔆🎉🎉🎉

Happy Deepavali... 
🔆🔆🔆🔅🔅🔅🎉🎉🎉 #telugu #yqtelugu #deepavali #తెలుగు #దీపావళి #దీపావళిశుభాకాంక్షలు #teluguwritings #festival

Narahari Rao

#Telugu #yqtelugu #Deepavali #తెలుగు #దీపావళి #దీపావళిశుభాకాంక్షలు #teluguwritings #Festival

read more
దీపావళి శుభాకాంక్షలు... 
💐💐💐🔆🔆🔆🎉🎉🎉

Happy Deepavali... 
🔆🔆🔆🔅🔅🔅🎉🎉🎉 #telugu #yqtelugu #deepavali #తెలుగు #దీపావళి #దీపావళిశుభాకాంక్షలు #teluguwritings #festival

Narahari Rao

#దీపావళి #దీపం #దీపావళిశుభాకాంక్షలు #deepavaliwishes #Deepavali #dipawali #పండుగ #తెలుగు

read more
కష్టనష్టాలన్నీ దూరమైపోయి 
ప్రతి ఇంటా సంతోషసంబరాలు 
నెలకొని ఉండాలని 
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ...

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. 
🤩🤩🤩💥💥💥🤩🤩🤩 #దీపావళి #దీపం #దీపావళిశుభాకాంక్షలు #deepavaliwishes #deepavali #dipawali #పండుగ #తెలుగు
loader
Home
Explore
Events
Notification
Profile