Nojoto: Largest Storytelling Platform

Best బాల Shayari, Status, Quotes, Stories

Find the Best బాల Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about బాలాజీ, బాల్ వీర్, బాలకృష్ణ, బాలు, బాలీవుడ్,

  • 1 Followers
  • 23 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

#ద్విపాదకవిత #బాల #వైక్యూకవి #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more
ప్రకృతి ఒడిలో జీవనం 
మనసు గతికి శుభోదయం #ద్విపాదకవిత 
#బాల 
#వైక్యూకవి  #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #మొగ్గలు #తెలుగుకవితలు #పయనం #బాల #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more
బ్రదుకు గమ్యం చేరాలంటే
కష్టేఫలి, నీతిన్యాయముల
రాజమార్గము లో పయనించాలి

 #ప్రహేళిక #మొగ్గలు 
#తెలుగుకవితలు 
#పయనం
#బాల   #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#తేనియలు #ప్రహేళిక #వైక్యూకవి #బాల #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more
 విశ్వసింకండి
కపట స్నేహాలుంటాయి
మోసాలుంటాయి
భద్రము....భద్రము #తేనియలు 
#ప్రహేళిక 
#వైక్యూకవి 
#బాల  #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ55 #హైకూలు #బాల #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more
మేఘం కరిగి
చినుకులు కురిసి
నేల నవ్వింది #సమస్యాపూరణ55
#హైకూలు 
#బాల  #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#నాభారతావని #ప్రహేళిక #బాల #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more
ఖండాంతరాలకు 
దిక్సూచిగా నిలచేను 
నా భారతావని #నాభారతావని 
#ప్రహేళిక 
#బాల   #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #ఏకవాక్యకవిత #బాల #వైక్యూకవి #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more
 అక్షరము శిల వంటి మనిషిని శిల్పంగా
మారుస్తుంది #ప్రహేళిక 
#ఏకవాక్యకవిత
#బాల 
#వైక్యూకవి   #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #ఏకవాక్యకవిత #తెలుగుకవితలు #బాల #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more
అమ్మాయి కులికె ... భావం పలికె #ప్రహేళిక 
#ఏకవాక్యకవిత 
#తెలుగుకవితలు 
#బాల  #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #ఏకవాక్యకవిత #తెలుగువెలుగు #బాల #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari Collaborating with వెన్నెల సీత

read more
 ఆత్మ విశ్వాసమే శ్వాసగా సాగి దరి చేరు #ప్రహేళిక 
#ఏకవాక్యకవిత 
#తెలుగువెలుగు 
#బాల  #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari
Collaborating with వెన్నెల సీత

Aswartha Lakshmi Mitta

#పంచరత్నాలు #ప్రహేళిక #తెలుగుపద్యాలు #బాల #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more
అన్నెంపున్నెం ఎరుగని బాల్యం
ఆటపాటలతో నిత్య వినోదం
ఎదుగుతూనే నుండు వయస్సు
ఎప్పుడూ వుండదు కదా బాల్యం #పంచరత్నాలు 
#ప్రహేళిక 
#తెలుగుపద్యాలు 
#బాల  #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#పంచరత్నాలు #ప్రహేళిక #తెలుగుపద్యాలు #బాల #YourQuoteAndMine Collaborating with Bala Tripura Sundari

read more

నిరాశల క్రీ నీడలొద్దు 
పేరాశల పేరంటాలువద్దు 
చీకు చింతలసలు వద్దు 
గెలుపు గమ్యం ఒకటె ముద్దు.  #పంచరత్నాలు 
#ప్రహేళిక 
#తెలుగుపద్యాలు
#బాల    #YourQuoteAndMine
Collaborating with Bala Tripura Sundari
loader
Home
Explore
Events
Notification
Profile