Nojoto: Largest Storytelling Platform

Best నవ్వుల Shayari, Status, Quotes, Stories

Find the Best నవ్వుల Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నవ్వుల నా రాణివి మౌనిక, నవ్వుల నా రాణివి, నవ్వుల నా రాణి, నవ్వుల నవీన రావే, నవ్వుల నా రాణి మౌనిక సాంగ్,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

* ఏం చేద్దాం!!?? నవ్వుల దినోత్సవం రోజు అని గుర్తు చేసుకుని నవ్వు కోవాలి మరి #భావసుమాలు #వైక్యూకవి #నవ్వుల దినోత్సవం

read more
చిరునవ్వు చాలా ఖరీదైనది 
ప్రస్తుత పరిస్థితుల్లో ......
ఉదయం లేచినప్పటి నుండి
ఉరుకులు పరుగులు
అందమైన పువ్వులు
బుజ్జి పిట్టలు  పసిపాప నవ్వులు 
చూడగానే వచ్చే నవ్వు 🙂
చినుకులు హరివిల్లు కు
మురిసే మనసు ఏవి?
చచ్చు కామెడీలు హాస్యమట 
బాల్యం లో ని మధుర జ్ఞాపకాలు
కొంటె చేష్టలు గుర్తు తెచ్చుకుని
మనసారా  నవ్వేద్దాం
ఈ రోజు నవ్వుల దినోత్సవం   * ఏం చేద్దాం!!?? నవ్వుల దినోత్సవం రోజు
అని గుర్తు చేసుకుని నవ్వు కోవాలి మరి 
#భావసుమాలు 
#వైక్యూకవి 
#నవ్వుల దినోత్సవం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile