Nojoto: Largest Storytelling Platform

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_తెలంగాణ_రుబాయిలు #వన్నెలయ్య_రుబాయిలు #తెలంగాణ_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #వన్నెలయ్య_తోటలో #పంట మనతోటలో పసుపు పంట (tormaric) చివరిదశలో..

read more
పంట పండితె ఉల్లాసం పుట్టుకొస్తది
జంట కుదిరితె సౌభాగ్యం నిండుకొస్తది
కర్మలలో అనుకూలత ఫలము ఏదో..
కంట నిండితె ఆనందం పొంగివస్తది #వన్నెలయ్య_తెలంగాణ_రుబాయిలు
#వన్నెలయ్య_రుబాయిలు
#తెలంగాణ_రుబాయిలు
#రుబాయి #రుబాయిలు 
#వన్నెలయ్య_తోటలో
#పంట
మనతోటలో పసుపు పంట (tormaric) చివరిదశలో..

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #పంట #సింగిడి

read more
పంట పండే వరకు ఆగు
వంట వండే వరకు ఆగు
వాన వెలిసాకే సింగిడి..
కంట నిండే వరకు ఆగు #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #పంట #సింగిడి

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_హైకూలు #హైకూ #హైకూలు #పంట

read more
పైరు కదిలే
గాలి జత కడితే..
ఆదో నాట్యం! #వన్నెలయ్య_హైకూలు #హైకూ #హైకూలు #పంట

Naresh Reddy Aleti

ఈ సంవత్సరం వర్షాలు తొందరగా పడ్డాయి.. పంటలు అన్నీ వేసేసాం. వేసాక వర్షాలు పడకుండా పోయాయి. ఈరోజు అర్థరాత్రి నుండి చాలా వర్షం పడుతుంది ఇంకా... #వన్నెలయ్య_రుబాయిలు 73 #రుబాయిలు #రుబాయి #రైతు #పంట

read more

ఊరించీ చినుకులమ్మ కురిసిందీ ఈ రాత్రీ
ఆశించీ రైతన్నా మురిసిందీ ఈ రాత్రీ
నారుమడి నీరులేక బిక్కు బిక్కు మంటుంటే..
తడి పోయిన పంట కడుపు తడిసిందీ ఈ రాత్రీ ఈ సంవత్సరం వర్షాలు తొందరగా పడ్డాయి.. పంటలు అన్నీ వేసేసాం. వేసాక వర్షాలు పడకుండా పోయాయి. ఈరోజు అర్థరాత్రి నుండి చాలా వర్షం పడుతుంది ఇంకా...

#వన్నెలయ్య_రుబాయిలు 73 #రుబాయిలు #రుబాయి #రైతు #పంట

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_హైకూలు #హైకూలు #హైకూ #పంట #వన్నెలయ్య_క్లిక్

read more


గాలి వీచింది
పైరు నాట్యమాడింది..
సాయంకాలం.! #వన్నెలయ్య_హైకూలు #హైకూలు #హైకూ #పంట

#వన్నెలయ్య_క్లిక్

Naresh Reddy Aleti

దిగుబడి బాగా వచ్చినప్పుడు ధరలు ఉండవు. ధరలు బాగుంటే దిగుబడి సరిగా రాదు. పడాల్సిన సమయంలో వర్షాలు పడవు. పంట చేతికి వచ్చే ముందు, సమయం కాని సమయంలో అకాల వర్షాలు... ఇలా ఎన్నెన్నో రైతు బ్రతుకు వెతలు. #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #రైతు #రైతుకష్టం #పంట #పంటధరలు *సమయానికి రాని వర్షాలు

read more
వేళ కాని వేళల
వచ్చావే లాభమేమి
శ్రమకే కళ పోయేల
కదిలావే ఎందుకని


సమయానికి రాని వర్షపు మేఘాలు
పంట బాగా పండినప్పుడు లేని ధరలు దిగుబడి బాగా వచ్చినప్పుడు ధరలు ఉండవు.
ధరలు బాగుంటే దిగుబడి సరిగా రాదు.
పడాల్సిన సమయంలో వర్షాలు పడవు.
పంట చేతికి వచ్చే ముందు, సమయం కాని సమయంలో అకాల వర్షాలు...
ఇలా ఎన్నెన్నో రైతు బ్రతుకు వెతలు.
#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #రైతు #రైతుకష్టం #పంట #పంటధరలు

*సమయానికి రాని వర్షాలు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile