Nojoto: Largest Storytelling Platform

Best పిల్లల Shayari, Status, Quotes, Stories

Find the Best పిల్లల Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పిల్లలు పిల్లలు, పిల్లలు ఎలా పుడతారు, పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, పిల్లల డాన్స్, పిల్లల పాటలు,

  • 1 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #పిల్లల దినోత్సవం

read more
పసి నవ్వులు
పసిడి నవ్వులు
బుడి బుడి నడకలు
బాలకృష్ణుని నడకలు
చిరుగజ్జెల మ్రోతలు
సిరి లక్ష్మి మువ్వలు 
పాపలు పిల్లలు
అమాయక చిన్నారులు
పిల్లల దినోత్సవం 
శుభాకాంక్షలు 💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#పిల్లల దినోత్సవం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #పిల్లల దినోత్సవం #ప్రహేళిక #నైమిత్తికకవిత

read more
స్వచ్ఛమైన తెల్ల గులాబీ
అతి స్వచ్ఛమైన నవ్వు 
పిల్లలలో పిల్లవాడు
నెహ్రూ పుట్టినరోజు 
పిల్లల దినోత్సవం శుభాకాంక్షలు 💐 #భావసుమాలు 
#వైక్యూకవి
#పిల్లల దినోత్సవం
#ప్రహేళిక 
#నైమిత్తికకవిత

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #పిల్లల దినోత్సవం శుభాకాంక్షలు 💐

read more
పిల్లలు మన
 ఆశాదీపాలు 
పిల్లలను ప్రేమించే మనసు
అచ్చంగా పిల్లల మనసే
పిల్లల పండుగ 
వారి పుట్టిన రోజు
పిల్లల దినోత్సవం 
శుభాకాంక్షలు 💐🌹
చాచా నెహ్రూ పుట్టినరోజు
 శుభాకాంక్షలు 💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#పిల్లల దినోత్సవం శుభాకాంక్షలు 💐


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile