Nojoto: Largest Storytelling Platform

Best చదువు Shayari, Status, Quotes, Stories

Find the Best చదువు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutచదువులమ్మ, చదువు విలువ, చదువు చదువు, చదువు గురించి సూక్తులు, చదువు గురించి,

  • 4 Followers
  • 6 Stories

అజ్ఞాతవాసి

#చదువు #జ్ఞానం #yqkavi #తెలుగుకవి

read more
చదువు కొనుక్కుంటున్నాము 
పుస్తకాన్ని పట్టిస్తున్నాము 
సర్టిఫికేట్ సంపాదిస్తున్నాము 
విజ్ఞానమంటూ మురిసిపోతున్నాము 
జ్ఞానాన్ని సంపాదించుకో లేకపోతున్నాము 
అజ్ఞానుల మారిపోతున్నాము 
ధనము వెంట పరుగు పెడుతున్నాము 
స్వార్థపరులగా మిగిలిపోతున్నాము  #చదువు #జ్ఞానం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#నేను #చదువు #అల్పం #yqkavi #తెలుగుకవి

read more
నేను చదివింది అల్పం 
నాకు తెలిసింది స్వల్పం 
నేను నేర్చుకోవలసింది అధికం 
నాకు తెలియాల్సింది అనంతం  #నేను #చదువు #అల్పం #yqkavi #తెలుగుకవి

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile