Nojoto: Largest Storytelling Platform

Best నువ్వే Shayari, Status, Quotes, Stories

Find the Best నువ్వే Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నువ్వేకావాలి సినిమా, నువ్వే కావాలి మూవీ, నువ్వే కావాలి, నువ్వే నువ్వే, నువ్వే చెప్పు,

  • 3 Followers
  • 7 Stories

Suryasamudra Sasura

#నువ్వే నా #ఫేవరెట్ #స్మైల్ #సూర్యసముద్రససుర #కవిత్వం

read more

Suryasamudra Sasura

#నువ్వే నా #ఒక్కడివి #రాధాకృష్ణయ్య 🦚 #సూర్యసముద్రససుర #కవిత్వం

read more

srilatha lion

#ఒంటరితనం #మంట #నువ్వే #Telugu #teluguvelugu

read more
కాలిపోయే నా ఈ ఒంటరితనానికి 
కట్టెలు పేర్చుకుంది నేనే...
నిప్పు రాజేసి మంట పెట్టింది నువ్వే... #ఒంటరితనం #మంట #నువ్వే #telugu #teluguvelugu

srilatha lion

Weather effect emcheyalem 😁 #గాలి #గిలిగింత #నువ్వే #Telugu #teluguvelugu

read more
ఈ గాలికేం చెప్పి పంపావ్!
ఓ తెగ గిల్లేస్తుందనుకో... Weather effect emcheyalem 😁

#గాలి #గిలిగింత #నువ్వే #telugu #teluguvelugu

srilatha lion

#ప్రపంచం #నువ్వే #బాగు #బుజ్జి #తెలుగు #yqkavi #teluguvelugu #Telugu

read more
పక్కనున్న ప్రపంచమా? 
నువ్వా? అంటే

నువ్వే అన్నోడు ఈ జన్మకి బాగుపడడురా బుజ్జి! 🖐 #ప్రపంచం #నువ్వే #బాగు #బుజ్జి #తెలుగు #yqkavi #teluguvelugu #telugu

Suryasamudra Sasura

నేను #వివరించలేని ఆ #ప్రేమ #అనుభూతి మీరు నేను #జీవించాలని #కోరుకునే #ఆశ #నువ్వే #అశ్వనిసూర్యSasura. #కవిత్వం

read more

amaterasu

Weather effect emcheyalem 😁 #గాలి #గిలిగింత #నువ్వే #Telugu #teluguvelugu #YourQuoteAndMine Collaborating with srilatha lion #AmaterasuCollabs chala nelala tarwatha malli ee hash tag vadtunna.

read more
మేఘాలతో పంపిన కబురు
ఉరుమై ఈ ఉర్విని చేరింది
ఆ ఉరుముల అరుపుల పిలుపులు
చిరుగాలిని నిద్దుర లేపింది
చెలి చెంతకు దారేదనగా
ఆ తరువులు గజ్జెలు కట్టగా
నా తరుణి చెంపను చేరి
గిలిగింతిల సవ్వడి రేపింది Weather effect emcheyalem 😁

#గాలి #గిలిగింత #నువ్వే #telugu #teluguvelugu   #YourQuoteAndMine
Collaborating with  srilatha lion

#amaterasucollabs

chala nelala tarwatha malli ee hash tag vadtunna.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile