Nojoto: Largest Storytelling Platform
    PopularLatestVideo

srilatha lion

తను - ఆమె తన - అతని #రాతిరి #రాతి #yqbaba #సతి #పతి #yqkavi #Telugu #teluguvelugu

read more
రాతిరి తను రాతి 
మిష తను తన రతి
మది మనువాడని సతి
స్థితి ఆగంతకుడు పతి తను - ఆమె
తన - అతని 

#రాతిరి #రాతి #yqbaba #సతి #పతి #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

పతియే సర్వం పతియే ప్రత్యక్ష్య దైవం అని అంటే చాలదు. అనుకోవాలి! అనుకుంటే చాలదు ఆచరించాలి. Ps: అందర్ని ఉద్దేశించింది కాదు అందరిలో కొందర్నే.... #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #భార్య #వల

read more
పరాయి మగాడ్ని వలేసి లాగడం ఎంతసేపు?
నువ్వే మోసపోతావన్న విషయం 
విస్మరించినంతసేపు! పతియే సర్వం పతియే ప్రత్యక్ష్య దైవం అని అంటే చాలదు. 

అనుకోవాలి! 

అనుకుంటే చాలదు ఆచరించాలి.

Ps: అందర్ని ఉద్దేశించింది కాదు
అందరిలో కొందర్నే....


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile