Nojoto: Largest Storytelling Platform

Best స్నేహితుల Shayari, Status, Quotes, Stories

Find the Best స్నేహితుల Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about స్నేహితులు కవితలు, స్నేహితులు సినిమా, స్నేహితుల దినోత్సవం కవితలు, స్నేహితుడు పదానికి పర్యాయపదాలు, స్నేహితుల దినోత్సవం,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

#స్నేహితుల దినోత్సవం# భావ సుమాలు #వైక్యూ కవి# వైక్యూ తెలుగు#

read more
స్నేహలతను అల్లుకున్న
 సన్నజాజులం
ఆత్మీయత అలదుకొన్న
విరిబాలలం
పరిమళాలు పంచుతున్న
పూబాలలం 
మౌనరాగాల గాన విపంచిల
శ్వేత మాలికలం #స్నేహితుల దినోత్సవం# భావ సుమాలు #వైక్యూ కవి# వైక్యూ తెలుగు#

Aswartha Lakshmi Mitta

#స్నేహితుల దినోత్సవం#భావ సుమాలు #వైక్యూ కవి # వైక్యూ తెలుగు#

read more


నేస్తమా .... 

జీవితకాల అనుభవాల
అనుభూతుల బంధమా
స్నేహితుల రోజు సందర్భంగా
శుభాకాంక్షలండి. 💐💐
వైక్యూ అక్షర మిత్రులకు
అక్షరాలా స్నేహనిర్వచనాలకు
శుభాకాంక్షలు 🌹🌷🌱🌺🌸🌹🌷 #స్నేహితుల దినోత్సవం#భావ సుమాలు #వైక్యూ కవి # వైక్యూ తెలుగు#


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile