Nojoto: Largest Storytelling Platform

లోకాన్ని శాసించే ఆయుధమే ఈ ప్రేమ ఈ ప్రేమ యుద్ధంలో గ

లోకాన్ని శాసించే ఆయుధమే ఈ ప్రేమ
ఈ ప్రేమ యుద్ధంలో గెలుపన్నది ఓ వరమా
మనసుల్ని ఒకటిగా చేసి మరిపించును ఈ ప్రేమ
మరణాన్ని సైతం మరిచి జీవించును ఈ ప్రేమ

©Saraf Veer
  #Love #Love
sarafveer6766

Saraf Veer

New Creator

#Love #Love

144 Views