Nojoto: Largest Storytelling Platform

చిన్న చిన్న అల్లర్లు చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్

చిన్న చిన్న అల్లర్లు
చిన్న చిన్న గొడవలు
పెద్ద పెద్ద మాటలు 
ప్రతిదానికి కొట్లాటలు 
కాసేపట్లోనే కలిసిపోవడలు 
కలిసి తిరగడలు 
కలిసి తినడలు 
చిన్న వాటికి అలగడలు 
పెద్ద పెద్దగా నవ్వుకోవడాలు 
మొదటి మిత్రుడు నువ్వు
మొదటి మాస్టర్ నువ్వు 
ఎంత కొట్టుకున్నా మన ప్రేమ వేరు
ఎంత తిట్టుకున్నా మన అభిమానం వేరు  నాన్న తర్వాత సోదరునిదే ఆ స్థానం. అందుకే ఈ రోజు బ్రదర్స్ డే సందర్భంగా వారికి అభినందనలు తెలుపుదాం. 

#సోదరుడిప్రేమ #collab #telugu #yqkavi  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi