మన కులమే అంటూ మన మతమే అంటూ నోటు ఇచ్చాడు అంటూ మందు పోసాడు అంటూ ఓటును అమ్ముకుంటున్నాం అనర్హుడని ఎన్నుకుంటున్నాం మనల్ని మనమే తాకట్టు పెట్టుకుంటున్నాం నాయకుని చేతిలో కీలుబొమ్మగా మారిపోతున్నాం OPEN FOR COLLAB😍 Emblazon this bewitching background with your sumptuous thoughts💭, alluring vocable✒️ and exquisite presentation✨🔥. • A challenging from PROFOUND WRITERS💎 • Must use this hashtag; #expresstoinspire #pwinking