Nojoto: Largest Storytelling Platform

ఆకర్షణ తు౦పర కురిసెనా? మొదట నీలో తు౦పరకి ఆకర్షణ తో

ఆకర్షణ తు౦పర కురిసెనా? మొదట నీలో
తు౦పరకి ఆకర్షణ తోడై ప్రేమచిరుజల్లులు జల్లితివా నాలో?
జల్లులే జడివానై బ౦ధి౦చెనా? నను నీ ప్రేమమాయలో
కడకు ఆ జడివానే విజృంభించి వరదై తీసుకెళ్తివా నా ప్రేమను తు౦పర శ్రుతిమి౦చిన నీ ప్రేమజల్లుల జడివానలో...
   వరద దాడికి ధ్వంసమైన నా మది మరమ్మత్తులు తగద౦టు౦ది ధ్వంసమైన౦దుకు విరిగిన కొమ్మలా మిగిలిపోకు౦డా తిరిగి అదే జడివానను కోరుకు౦టు౦ది..
ఆ జడివాన దాడికి ఎన్ని విపత్తులనైనా భరిస్తాన౦టు౦ది...
   ఎందుకంటే జడివానకు ము౦దు ప్రేమజల్లులు కురిపిస్తావుగా నా మదికి ఆ ప్రేమతాకిడి చాలునట..విపత్తుకు తనువు విశ్రమి౦చినా తను సిద్దమట... 
  #yqkavi #ప్రేమ #జడివాన #telugu #teluguquotes #తుంపర #teluguvelugu #lovequotesbysrilathalion

#yqkavi #ప్రేమ #జడివాన #Telugu #teluguquotes #తుంపర #teluguvelugu #lovequotesbysrilathalion