Find the Best teluguquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouti love you with all my heart and soul quotes, sad love quotes with images in telugu, a home is built with love and dreams quote, fall in love with the problem not the solution quote, love quotes with images,
chinna
#teluguquotes #telugusongslyrics #girls_life #dancelovera Entrance examination wquote on love
read moreLalitha_l2
Lalitha_l2
Lalitha_l2
life love #Death #Telugu #teluguquotes #SAD #Memories #Dream #Pain #teluguvelugu
read moreLalitha_l2
చల్లని స్పర్శ, మనం పుట్టగానే, ఏమో ఆ చల్లదనం, ఎదురు చూపుల్లా బలమేమో!! గగనపు జాగ్రత్త, భద్రంగా ముందుకి వెళ్లాలనేమో!! ఏవో పదాలు, ఏవో రాతలు, పరుగులు తీసి మరి, జీవితాన్ని నేర్పుతాయనేమో!! ఆకాశాలలను తాకే, చిన్ని చిన్ని ఆనందాలు, బెదిరించే భయాలు!! ఆత్మీయతను పెంచే బంధాలు, హద్దులు దాటే కోపాలు, ముంచేసే బాధలు!! గమ్యాన్ని తప్పించే ఒంటరితనం, అద్మికతను పెంచే శాంతం, ధైర్యాన్ని నెలకొల్పే సహనం!! ఏవో పరుగులు, డబ్బు వెనకాల్లో, హోదా వెనకాల్లో, ఎందుకు పరుగెడుతున్నామో తెలియదు, కాని పొందాలి, ఆ పొగురుని కిరీటంలా ధరించాలి!! ఇవన్నీ నేర్చుకునేసరికి, తీరం దగ్గరపడుతుందేమో!! క్షణాలు రైళ్లులా, జ్ఞాపకాల్లా రూపంలో పరుగెడతాయేమో!! ఏమి జీవితం ర దేవా, అనుభవించాల్సిన సమయంలో, ఎవరూ ఏంటో అని లెక్కలేస్తాం!! కాని చివరికి, ఆ శివుడుని చేరిన బూడిదల నిలుస్తాం!! ©Lalitha_l2 #Telugu #teluguquotes #life #love #death #feelings #emotions #Goals
Lalitha_l2
మనసు కొన్ని సార్లు అడుగుతుంది, చనిపోవాలా??, చంపేయాలా?? ©Lalitha_l2 #love #life #pain #death #Telugu #teluguquotes #sad #Emotional #depression #Feel
love life #Pain #Death #Telugu #teluguquotes #SAD #Emotional #depression #Feel
read moreSaraf Veer
"నా ఊహల్లో నిన్నెలా ఊహించానో అచ్చం అలానే ఉన్నావు.. నా ఊపిరితో నన్నెలా కదిలిస్తానో , అచ్చం అలానే నీ ఉహాలతో నన్ను కదిలిస్తున్నావు..." ©Saraf Veer #Love #teluguquotes