ప్రేమతో ముడిపడిన మీ జంట కన్నుల పండుగగా జరగాలి మీ పెళ్ళంట నవ్వులు కురిపించాలి మాఇంట ఆనందాన్ని పొందాలి మేమంటా ఆదర్శంగా నిలవాలి మీ జంట #ప్రేమతో #yqkavi #తెలుగుకవి