Nojoto: Largest Storytelling Platform

పుస్తకం ఎప్పుడూ నా నేస్తం పఠనమనే కళను నేర్పింది


పుస్తకం ఎప్పుడూ నా నేస్తం
పఠనమనే కళను నేర్పింది 
ఆనందపరచేది పుస్తకమే 
ఆలోచింపజేసేది పుస్తకము
ఉత్సాహపరచేది మరి
ప్రోత్సాహమును అందించేది
ఒంటరి తనాన్ని పోగొట్టేది
ఏకాంతములో తోడుండేది
కొత్త ఆలోచనలను రేపేది 
కొత్త ప్రపంచంలో విహరింపజేసేది
కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది
ప్రపంచ మంతా తిప్పి చూపే 
రెక్కల గుఱ్ఱము, ముత్యాల మేనా
పుస్తకం కాక నా నేస్తం కాక ఇంకెవరు?  పుస్తకమే ఇప్పుడు మన నేస్తం
#పుస్తకం #collab #yqkavi #teluguquotes #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

పుస్తకం ఎప్పుడూ నా నేస్తం
పఠనమనే కళను నేర్పింది 
ఆనందపరచేది పుస్తకమే 
ఆలోచింపజేసేది పుస్తకము
ఉత్సాహపరచేది మరి
ప్రోత్సాహమును అందించేది
ఒంటరి తనాన్ని పోగొట్టేది
ఏకాంతములో తోడుండేది
కొత్త ఆలోచనలను రేపేది 
కొత్త ప్రపంచంలో విహరింపజేసేది
కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది
ప్రపంచ మంతా తిప్పి చూపే 
రెక్కల గుఱ్ఱము, ముత్యాల మేనా
పుస్తకం కాక నా నేస్తం కాక ఇంకెవరు?  పుస్తకమే ఇప్పుడు మన నేస్తం
#పుస్తకం #collab #yqkavi #teluguquotes #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

పుస్తకమే ఇప్పుడు మన నేస్తం #పుస్తకం #Collab #yqkavi #teluguquotes #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi