Nojoto: Largest Storytelling Platform

భోగి పండుగ మంచును తరిమే భో

                        భోగి పండుగ
మంచును తరిమే భోగి మంటలు
శక్తి నిచ్చే సజ్జల  రొట్టెలు
బెల్లం నువ్వుల తీపి వుండలు
డూడూబసవడి రాకతో ముంగిళ్ళు
హరిదాసులు భజనలతో లోగిళ్ళు
పిల్లల తలలపై జారిన భోగిపళ్ళు
భోగభాగ్యములతో తులతూగమని
అంతటా ఆనంద విజయహేల జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను.
#విజయహేళ  #భోగి #collab #yqkavi #telugu
#cinemagraph #teluguquotes       #YourQuoteAndMine
Co

జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #Collab #yqkavi #Telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Co