Nojoto: Largest Storytelling Platform

తీరిక లేని బ్రతుకులతో తీరిన చావని కోరికలతో వెలకట

తీరిక లేని బ్రతుకులతో 
తీరిన చావని కోరికలతో 
వెలకట్టలేన్నని ఆశలతో 
వెతికిన దొరకని మానవత్వంతో 
జీవం లేని జీవితాలు గడుపుతున్నాము  #కోరిక #జీవితం #yqkavi #తెలుగుకవి
తీరిక లేని బ్రతుకులతో 
తీరిన చావని కోరికలతో 
వెలకట్టలేన్నని ఆశలతో 
వెతికిన దొరకని మానవత్వంతో 
జీవం లేని జీవితాలు గడుపుతున్నాము  #కోరిక #జీవితం #yqkavi #తెలుగుకవి