డబ్బు చుట్టూ చక్కర్లు కొడుతూ డబ్బుపై మోజు పెంచుకుంటూ మానవత్వాన్ని మరిచి పోతూ పసిపిల్లలను మాయ చేస్తూ కన్నపేగును కలవరపేట్టిస్తూ పసి ప్రాణాలు తీసేస్తున్నారు రాక్షసానందం పొందుతున్నారు #డబ్బు #కన్నపేగు #yqkavi #తెలుగుకవి డబ్బు మోజులో పడి పసి పిల్లల్ని కూడా చూడకుండా చంపుతున్న నరరూప రాక్షసులు... సమాజంలో ఎక్కువైపోయారు డబ్బుతోనే జీవితం అంటూ నీచమైన పనులకు పూనుకుంటున్నారు..