Nojoto: Largest Storytelling Platform

ధనవంతుడి చేతిలో న్యాయం చిక్కుకుపోయింది నోటు ముందు

ధనవంతుడి చేతిలో న్యాయం చిక్కుకుపోయింది 
నోటు ముందు ధర్మం చతికిలబడి పోయింది ప్రతి రోజు వినాల్సి వస్తుంది😢😣 ఇలాంటి వార్తలు
మానవ మృగాల మధ్య భయంతో బ్రతుకుతున్నారెందరో...
ఎన్ని చట్టాలు వచ్చినా ఏం లాభం
ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి కదా!
#అన్యాయం  #YourQuoteAndMine
Collaborating with Avii Ammulu✍️
Collaborating with Rajani Siripuram