Nojoto: Largest Storytelling Platform

National Science Day నిర్లక్ష్యం చేస్తే ప్రాణం ప్ర

National Science Day నిర్లక్ష్యం చేస్తే ప్రాణం ప్రాణం పోతుంది అని హెచ్చరిస్తే,"అదే నిజమైతే నాకు ఆసుపత్రిలో చావాలని లేదు.నేను పెంచి పోషించిన" INSTUTE"లో నాచేతులతో పెంచిన పూలమొక్కల మధ్య ప్రాణం వదలాలన్నది నాకోరిక. ఇదే నా చివరికోరిక.అది తీర్చండి.

©VADRA KRISHNA
  *సి. వి.రామన్(21-11-1970 మరణం)

*సి. వి.రామన్(21-11-1970 మరణం) #భయానక

81 Views