Nojoto: Largest Storytelling Platform
krishnavadra9628
  • 1.1KStories
  • 104Followers
  • 15.6KLove
    77.0KViews

VADRA KRISHNA

1991నుండి 2012 వరకు లైబ్రరీలో సేకరించిన *ఆణిముత్యాలు*

  • Popular
  • Latest
  • Repost
  • Video
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

పెళ్ళప్పుడు నావెంట రమ్మంటే ఏడ్చింది.ఇప్పుడు నావెంట రాలేనందుకు ఏడుస్తుంది..!

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

లోకం తీరు:-
•••••••••••
స్త్రీ తను పెళ్లాడిన వాడి గురించే ఎప్పుడూ మనసులో తలపిస్తే...
మగాడు మాత్రం తరచూ తను పెళ్ళడలేని స్త్రీని గురించే మనసులో ఆలోచిస్తాడు.

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

కాళిదాసు మహాకవి:-
••••••••••••••••••
నీ దర్మాన్ని నువ్వు చక్కగా నెరవేర్చడానికై నీ శరీరం చక్కగా ఉండాలి.

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

ఆయుర్వేదం:-
•••••••••••
ఏ చికిత్స జరిగినా మనస్సు,శరీరం,రెండింటికీ జరగాలి.అయితే శారీరక రుగ్మతులను కనిపెట్టడానికి సాధనాలున్నాయి కానీ,మానసిక సమస్యలను గుర్తించడానికి లేవు.అందుకే వైద్యుడు జ్ఞానమనే జ్యోతితో రోగి ఆత్మలోకి ప్రవేశించాలి.అప్పుడే వ్యాది నిర్ణయం సాధ్యమవుతుంది.

©VADRA KRISHNA
  *ఆయుర్వేదం

*ఆయుర్వేదం #ప్రేరణ

144 Views

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

Dear Government ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.T.O):-
••••••••••••••••••••••••••••
వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు. శారీరకంగా,మానసికంగా,సామాజికంగా, ఆర్థికంగా సుఖంగా ఉండడమే ఆరోగ్యం.

©VADRA KRISHNA
  #government
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

*మన తాళ్ళ పత్ర గ్రంధాల్లో...
~~~~~~~~~~~~~~~~~~~~~
✓ఎవరిని పుత్రులుగా పరగణించ వచ్చు.?
•ధర్మార్థ కామ మోక్షాలకు బాసటగా ఉన్న తాలి కట్టిన భార్యకు జన్మించిన వాడు పుత్రుడు.

•తన గోత్రపు వారి నుంచి వచ్చినవాడు క్షేత్రజ్ఞపుత్రుడు.తనకు సంతానం లేకపోవడం వల్ల ఇంకొక దంపతుల నుంచి స్వీకరించినవాడు దత్తపుత్రుడు.

•కని రోడ్డుమీద వదిలేసిన వాణ్ణి పెంచుకుంటే ఆపద్దర్మమ పుత్రుడు;వివాహానికి ముందు పుట్టినవాడు క్షేత్రజపుత్రుడు.

•తన భార్యకి తన నుంచి కాకుండా,బలత్కారం వల్లా,భయపెట్టి లొంగదీసుకున్న స్త్రీకి పుట్టిన వాడు గూడోత్పన్న పుత్రుడు.

©VADRA KRISHNA
  #WritersSpecial
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

ఔనా!
అనర్థ షట్కం అని వేటినంటారో తెలుసునా?

మనస్సుకి చేటు తెచ్చే ఆరు విషయాలను అనర్దషట్కము అని పెద్దలు చెప్పారు.అవి:-
నిద్ర, ఆలస్యం,భయం,క్రోధం, అమార్దవము, దీర్ఘసూత్రత,అతినిద్ర పనికి రాదు.
అనవసరంగా కాలయాపన చేయరాదు.
ప్రతిదానికి ఊరికే భయపడుతూ ఉండటం,ఊరికే వెర్రికోపం,తెచ్చుకోవడం,దయ,జాలి లేకపోవడం,ఏది ఒకంతకు తేల్చుకోలేక ఆలోచిస్తూ కాలం గడపడం ఇది మనకు కీడు కలిగిస్తాయి.

©VADRA KRISHNA
  #Dosti
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

మన నిండు కుటుంబ వ్యవస్థ:-
••••••••••••••••••••••••••••
ప్రపంచం చిన్నదైపోతున్నా మనిషి మనసు చిన్నాదైపోరాదు.పండుటాకుల్లాగా మారి రాలి పోయేదాకా తల్లిదండ్రులులను గుండెల్లో పెట్టుకునే మన నిండు కుటుంబ వ్యవస్థను వదులుకొని అవస్థలు కావటం వివేకం కాబోదు."కాటికి మోసుకుపోయే వేళా మనిషి తిరిగి వస్తాడేమోనని దింపుడు కళ్ళెం పేరుతో"ఆశపడే ప్రేమలను కాదనుకుంటే మనకీ బండరాయికీ తేడా ఏముంటుంది.?

©VADRA KRISHNA
  *ఈనాడు పేజీ (4)1/11/2009

*ఈనాడు పేజీ (4)1/11/2009 #భయానక

144 Views

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

సేవింగ్ అకౌంట్స్:-
••••••••••••••••
మంచి ఆరోగ్యం డబ్బుపెట్టి కొనుక్కోలేం.కాని అది అమూల్యమైన పొదుపు ఖాతా వంటిదేనని తెలుసుకోవాలి.!

©VADRA KRISHNA
  #hands *హాని బిల్సన్ స్కేఫ్

#hands *హాని బిల్సన్ స్కేఫ్ #షాయారీ

135 Views

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

చరిత్రలోని ఆర్థిక సంక్షేమాలని సూక్ష్మంగా,కూలంషకంగా పరిశీలిస్తే,సామాన్య సంపద పరుల,మధ్యతరగతి ప్రజల పొదుపు ఖాతాలు బలవంతంగా హరించేయడమే సామాజిక విప్లవాలకీ,దారుణ,మారణ హింసాకాండలకి కారణమయిందన్న విషయం విస్పష్టమవుతోంది.!

©VADRA KRISHNA
  *నిక్ క్లూనీ

*నిక్ క్లూనీ #పురాణం

99 Views

loader
Home
Explore
Events
Notification
Profile