అందుకునేలోపే ఆకాశం దూరమైనట్టు కలల మధ్య కాలయాపన వ్యర్ధమే కదా! అడుగు దూరంలో ఆవిరైపోయే ఆలోచనలనా నేను నమ్మింది మిగిలిన దూరం చేరువనే అని తెలిసాక కదా నిరుస్సాహ పడినది కనులు మూసి చూస్తే కాని అర్థం అవలేదక్కడ,నిజమేమిటో..! తప్పెవరిదో.., మనస్సును మళ్లీ అడిగితే గాని చెప్పలేదు కల అదీ,నిజమిది అని....😌 ©Reddy awesome #touchthesky,#dreamoflife,#reality,#helplesstimes