Nojoto: Largest Storytelling Platform
bindureddy8701
  • 411Stories
  • 99Followers
  • 4.5KLove
    17.6KViews

Reddy Awesome

about love,life, motivational quotes

  • Popular
  • Latest
  • Repost
  • Video
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White నాకంటూ..?

అనే స్వార్థాన్ని అలవాటు చేసుకుంటేనే 
ఆధారపడకుండా బతకగలమేమో..!

©Reddy Awesome #selfishness
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White నిజానికి నువ్వో  'కల' వి 
రాత్రి సంతోషాన్ని,
పగలు  దిగులుని,
మిగిల్చి పోతావు**

©Reddy Awesome #waitingforyou
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White నీకోసం దారులు వేస్తున్నాను 
ఏ దారిలో అయిన దారి తప్పి నా దరి చేరతావోమోనని..!🤐

©Reddy Awesome #waitingforyou
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White ఆమె ఇరుకు మదిలో 
నేను ఇనుపరేకవుతున్నానేమో...!

©Reddy Awesome #love_shayari
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White రోజురోజుకు రోజు
ఇంకా బరువైపోతుంది..

©Reddy Awesome #good_night
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White 
ఇదేదో బాగుంది
 ఈ సాయంత్రపు కాలనికి నువ్వెవరో తెలీదటా..
ఇలాగే కాలాన్ని ఆపిస్తే బాగుండు
నీ జాడలేని ఏ ఒక్క క్షణామైనా చాలు నేను బతకడానికి💔

©Reddy Awesome #good_night broken
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

a-person-standing-on-a-beach-at-sunset తన మోమింక నే మరువనేలేదు...,
తన శ్వాసింక నన్ను దాటి పోనేలేదు...,
ఎంతటి ప్రేమ కలపోసి పెంచనో,
ఎందరోచ్చినా ఎదుటే నిలబడి ఆగిపోయారు...,
తను మాత్రం ఏకాకిలా నన్ను ఏమార్చి పోయాడు...!

©Reddy Awesome #SunSet
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White మాటలే చూసావ్,
కళ్లు చూసుంటే దొరికిపోయెదాన్నెమో..!
(దాచిన కన్నీళ్ల బరువు లెక్కకడుతుంటే)

©Reddy Awesome #sad_shayari
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

వెన్నుతట్టి పిలిచేలోపే చూసింది నా కోమలి..
కదిలే కనుబొమ్మలో కంగారు అంతా దాచి..
వడివడిగ తడిసే పెదాల తడబాటు మధ్యన 
ఎంత బాగుందో..
మైకం మనస్సులో నుండి కళ్లకి చేరేదాకా ఎడబాటు ఆగలేదు ఆ మదిలో...
కళ్లు చూసిందో ఏమో కనిపెట్టెసింది,నన్ను నేట్టెసింది
నుదుట ముద్దైన మిగులుద్దామని,
నిరాడంబరంగా పెట్టేసా...!
నమ్మిందేమో ప్రేమనంతా హత్తుకొని చూపెట్టింది..🥰

©Reddy Awesome #Couple  కపుల్ గోల్స్

#Couple కపుల్ గోల్స్ #ప్రేమ

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

నిజమే మావ..!

దురదృష్టం అంటే మనం ప్రేమించే  
వాళ్లు మనతో లేకపోవడం కాదు..
మనల్నీ ప్రేమించే వాళ్లున్నా,
మనం అంగీకరించలేకపోవడం..💯

©Reddy Awesome #loveship
loader
Home
Explore
Events
Notification
Profile