Nojoto: Largest Storytelling Platform

గడిచిన కాలానికి గాలం వేసినంత మాత్రాన తిరిగి వస్తుం

గడిచిన కాలానికి గాలం వేసినంత మాత్రాన తిరిగి వస్తుందా..
నడుస్తున్న కాలాన్ని ఆగు అన్న మాత్రాన అగుతుందా...
ఈ విశ్వపు సృష్టిలో ఈ పరిచయాలు పలకరింపులు
కేవలం కల్పితం మాత్రమే అని తెలిసిన నాడు, ఏ బంధానికి మనం 
పొంగిపోము, కుంగిపోము...ఇవన్నీ తెలిసిన కూడా మనం మన అనే బంధాన్ని మాత్రం తెంచుకోము.. ఎందుకంటే మనం మనుషులం, మనసు అనే బంధంతో అల్లుకున్న జీవులం...

©Saraf Veer #life

#stay_home_stay_safe

sarafveer6766

Saraf Veer

New Creator