చీకటి తెరలు తొలగిపోవాలి ఆనందాలు అంతటా నిండిపోవాలి కష్టాలు మతాబుల్లా పేలిపోవాలి సంతోషాలు చిరు దివ్వెలులా వెలిగిపోవాలి విశ్వమంతటా వ్యాపించాలి మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు #దీపావళి #దీపావళిశుభాకాంక్షలు #చీకటి #yqkavi #తెలుగుకవి