Nojoto: Largest Storytelling Platform

వెకువన నీ మోము నను తడిమెనా విలువిచ్చిన నా మనస్సు త

వెకువన నీ మోము నను తడిమెనా
విలువిచ్చిన నా మనస్సు తెర తీసేనా
ఉదయపువేల ఊపిరిపోసే నీ నవ్వుకై
శిలనై,నవ్వాక నీ సఖినై పోయా..💖

©Reddy awesome #morninglovepoetry 

#window
వెకువన నీ మోము నను తడిమెనా
విలువిచ్చిన నా మనస్సు తెర తీసేనా
ఉదయపువేల ఊపిరిపోసే నీ నవ్వుకై
శిలనై,నవ్వాక నీ సఖినై పోయా..💖

©Reddy awesome #morninglovepoetry 

#window