Nojoto: Largest Storytelling Platform

వెలితి వెల్లడించే తను నాలో ఇమడలేనని ఆర్తి ఆరాటపడే

వెలితి వెల్లడించే 
తను నాలో ఇమడలేనని
ఆర్తి ఆరాటపడే
ఇంకెన్నేళ్ళలో నాకు స్వస్తి అని
లోటు లాలసపడే
ఎప్పుడెప్పుడు తన జత రాక అని
కాంక్ష కొట్టుమిట్టాడే 
తనకు విధించిన కంచెను దాటేదెపుడని 

నీ రాకే వాటన్నిటికి అంతిమ "బదులు" 

  #వెలితి #బదులు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
వెలితి వెల్లడించే 
తను నాలో ఇమడలేనని
ఆర్తి ఆరాటపడే
ఇంకెన్నేళ్ళలో నాకు స్వస్తి అని
లోటు లాలసపడే
ఎప్పుడెప్పుడు తన జత రాక అని
కాంక్ష కొట్టుమిట్టాడే 
తనకు విధించిన కంచెను దాటేదెపుడని 

నీ రాకే వాటన్నిటికి అంతిమ "బదులు" 

  #వెలితి #బదులు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion