Nojoto: Largest Storytelling Platform

నీ అహమే నీ వెంటొచ్చే పాడె ఎప్పుడెప్పుడు నిను పడదోస

నీ అహమే నీ వెంటొచ్చే పాడె
ఎప్పుడెప్పుడు నిను పడదోసి 
తనపై పరుండబెట్టుకుని నిను
మోసుకెళ్దామనే చూస్తుంది  అవకాశానికి తావిచ్చావో అంతే సంగతి!

#అహం #పాడె #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
నీ అహమే నీ వెంటొచ్చే పాడె
ఎప్పుడెప్పుడు నిను పడదోసి 
తనపై పరుండబెట్టుకుని నిను
మోసుకెళ్దామనే చూస్తుంది  అవకాశానికి తావిచ్చావో అంతే సంగతి!

#అహం #పాడె #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

అవకాశానికి తావిచ్చావో అంతే సంగతి! #అహం #పాడె #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu