Nojoto: Largest Storytelling Platform

తెలిసీ తెలియని మాటలతో అనాలోచిత భావాలతో వివేకం లేని

తెలిసీ తెలియని మాటలతో
అనాలోచిత భావాలతో
వివేకం లేని విషయాలతో
విమర్శించాలనే ఆలోచనలతో 
గత సంగతులు తెలియక
నేటి పరిస్థితులు అర్థంకాక
పోస్టింగులు పెడుతూ 
వితండ వాదం చేస్తూ
ఏదో సాధించామని
విర్ర విగుతుంది నేటి యువత #yqkavi #telugu #నాకవిత్వంనాఇష్టం #నేటిసమాజం #నేటిరాజకీయం
తెలిసీ తెలియని మాటలతో
అనాలోచిత భావాలతో
వివేకం లేని విషయాలతో
విమర్శించాలనే ఆలోచనలతో 
గత సంగతులు తెలియక
నేటి పరిస్థితులు అర్థంకాక
పోస్టింగులు పెడుతూ 
వితండ వాదం చేస్తూ
ఏదో సాధించామని
విర్ర విగుతుంది నేటి యువత #yqkavi #telugu #నాకవిత్వంనాఇష్టం #నేటిసమాజం #నేటిరాజకీయం