Nojoto: Largest Storytelling Platform

దేశ దేశాల సామెతలు: ********************* ✓నువ్వుగె

దేశ దేశాల సామెతలు:
*********************
✓నువ్వుగెలు-నేను గెలుస్తా-ఇద్దరం గెలుద్దాం-ఆంగ్ల సామెత 

✓రోగానికి రట్టు-కాపురానికి గుట్టు ఉండాలి-తెలుగు

✓దాణా చూపించి గుఱ్ఱాన్ని పరుగెత్తించాలి గాని,దానికి ముందే నోటికందిస్తే అది మొరయించక తప్పదు-ఇంగ్లీషు సామెత

©VADRA KRISHNA
  #nojoto2020