Nojoto: Largest Storytelling Platform

ఆడపిల్ల.. పద్దతిగా ఉండడమంటే ఇంటి పట్టునుండటం.. ఇంట

ఆడపిల్ల..
పద్దతిగా ఉండడమంటే
ఇంటి పట్టునుండటం..
ఇంటి పనులు చెయ్యడం కాదు..
ఎక్కడున్నా..ఎక్కడికి వెళ్ళినా..
అమ్మ,నాన్నల,అన్నదమ్ముల పెంపకాన్ని నిలబెట్టడం..!

©VADRA KRISHNA
  #Women