కోపం *తన కోపం మూలంగా మానవుడు తన కింది వారిని ఉన్నతులుగా మారుస్తాడు. *కోపంతో మనిషి ఒళ్ళు మరిచిపోతాడు.దానితో జ్ఞాపకశక్తి నశిస్తుంది.దానితో అతడు బుద్ధిని కోల్పోతాడు.చివరికి అధోగతి పాలవుతాడు. *కోపం ఆవహిస్తే వివేకం విడాకులిస్తుంది. *కోపగ్రస్తుడైన మనిషి నిండా విషం ఉంటుంది. *కోపంతో ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన శక్తికి మించి సాదించగలనని భావిస్తాడు. ©VADRA KRISHNA #thepredator