Nojoto: Largest Storytelling Platform

రేపు లేని నాడు, చూపు లేని వాడు, భాష రాని నాకు, ప్ర

రేపు లేని నాడు,
చూపు లేని వాడు,
భాష రాని నాకు,
ప్రేమలేఖ ఇచ్చెను..
ప్రేమ నేడు ఆకాశాన్నంటింది..
భాషే రాని నేను బదులెలా ఇచ్చితినో కానీ,
అతని ప్రేమ అత్యాద్భుతం..❤️
రేపు లేని నాడు.., 
అది ఒక మధుర జ్ఞాపకం💌

©Reddy Awesome 
  #nowordstosay ,#outdatedlove