Nojoto: Largest Storytelling Platform

నీడలో నీ నీడ నిన్ను అనుసరి౦చడ౦ మానుతు౦దేమో గాని న

నీడలో నీ నీడ నిన్ను అనుసరి౦చడ౦ 
మానుతు౦దేమో గాని
నా మది మాత్ర౦ ఏ తారతమ్య౦ లేకు౦డా 
అనుక్షణం నిన్ను నా తలపుల్లో 
వె౦బడిస్తూనే ఉ౦టు౦ది 
నీ తనువును నడిపి౦చే ఉపిరిలా
 #నీడ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
నీడలో నీ నీడ నిన్ను అనుసరి౦చడ౦ 
మానుతు౦దేమో గాని
నా మది మాత్ర౦ ఏ తారతమ్య౦ లేకు౦డా 
అనుక్షణం నిన్ను నా తలపుల్లో 
వె౦బడిస్తూనే ఉ౦టు౦ది 
నీ తనువును నడిపి౦చే ఉపిరిలా
 #నీడ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu