Nojoto: Largest Storytelling Platform

భావపు భారాన్ని మొత్తంగా మోసే మెత్తటి పల్లకి కాగితం

భావపు భారాన్ని
మొత్తంగా మోసే
మెత్తటి పల్లకి
కాగితం కాగా

బాధల బలగాన్ని
ప్రాణంగా పోసుకుని
పయనించే ఝరులే
కవిత్వం కాదా
 ఏ గొంతు
ఏనాడు పాడిందో
నేడు అక్షర రూపంపొంది
కలకాలం నిలిచింది

ఏ ఆశ
ఏనాడు వాడిందో
నేడు కవితావతారమెత్తి
భావపు భారాన్ని
మొత్తంగా మోసే
మెత్తటి పల్లకి
కాగితం కాగా

బాధల బలగాన్ని
ప్రాణంగా పోసుకుని
పయనించే ఝరులే
కవిత్వం కాదా
 ఏ గొంతు
ఏనాడు పాడిందో
నేడు అక్షర రూపంపొంది
కలకాలం నిలిచింది

ఏ ఆశ
ఏనాడు వాడిందో
నేడు కవితావతారమెత్తి
amaterasu9739

amaterasu

New Creator

ఏ గొంతు ఏనాడు పాడిందో నేడు అక్షర రూపంపొంది కలకాలం నిలిచింది ఏ ఆశ ఏనాడు వాడిందో నేడు కవితావతారమెత్తి #కవిత్వం #teluguvelugu #yqkavi #Amaterasutelugu #కవిత్వం1