Nojoto: Largest Storytelling Platform

కాలంలో ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా కథలను

కాలంలో ఎంత వేగంగా పరిగెడుతుందో 
అంతే వేగంగా కథలను కంచికి చేరుస్తుంది 
జీవితం చాలా నేర్పిస్తుంది....
అనుభవించే క్షణంలో తెలయదు దాని విలువ
అనుభవించాక అసలు ఆ క్షణమే ఉండదు 
ఆ క్షణం తాలుకా తీపి,చేదు జ్ఞాపకాలు తప్ప... 
గడిచిన ఆ క్షణం నేర్పే పాఠమే అనుభవం..

"పాఠం నేర్పకుండా పరీక్ష పెట్టే ఏకైక గురువు అనుభవమే.."

మన ముందు సంకట పరిస్థితినుంచి మనల్ని పరీక్షిస్తుంది ఆ క్షణంలో మన తీరు తో మన జీవితంలో అదో సరికొత్త మలుపు అదెలాంటిదైనా దాని నుండి ఎంతో కొంత నేర్చుకుంటాం...
నేర్చుకున్న దాని నుండి జాగ్రత్తలు వహించేలోపు ఇంకాస్త పరిగెడుతుంది మాయదారి కాలం.. ఇక ఆచరణకి వచ్చేసరికి చాలా ముందుకెళిపోతుంది తిరిగి మనం మార్చుకోడానికి వీలు లేనంతంగా.. అందుకే మీ ముందున్న మరుక్షణాన్ని వృధా చేస్కోకుండా చూస్కోండి... ప్రతిక్షణం అమూల్యం మన జీవిత పుస్తకంలో... ఎందుకంటే అది మనది.... #కాలం #అనుభవం #జీవితపుస్తకం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

#కాలం #అనుభవం #జీవితపుస్తకం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu